Surprise Me!

Ball Gets Trapped In Trent Boult's Helmet, Leaves Everyone In Splits || Oneindia Telugu

2019-08-17 305 Dailymotion

Interesting incident Happend in the first Test between New Zealand and Sri Lanka at Galle International Stadium. Sri Lanka spinner Lasith Embudinia
ball caught in a helmet while New Zealand Is Batting. on Thursday's second day of play This Incident took place in the 82nd over. There was a laughter this incident.
#Cricket match
#Nzvsl
#Testmatch
#Icc
#GalleInternationalStadium
#Srilanka
#Lasithembudinia
#TrentBoult
#Watchvideo

గాలే వేదికగా న్యూజిలాండ్‌-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. గురువారం రెండో రోజు ఆటలో న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో శ్రీలంక బౌలర్‌ వేసిన ఓ బంతి బ్యాట్స్‌మన్‌ హెల్మెట్‌లో చిక్కుకుంది. దీంతో అక్కడ నవ్వులు పూశాయి. లంక స్పిన్నర్‌ లసిత్ ఎమ్బుదినియా వేసిన 82వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అసలు విషయాన్ని వోస్తే... న్యూజిలాండ్‌-శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరుగు తున్న సంగతి తెలిసిందే. అయితే రెండో రోజు ఆటలో భాగంగా లంక స్పిన్నర్‌ లసిత్ ఎమ్బుదినియా బౌలింగ్‌ చేస్తుండగా ట్రెంట్‌బౌల్ట్‌ క్రీజులో ఉన్నాడు. బౌల్ట్‌ స్వీప్‌ షాట్‌ ఆడబోగా అది ఎడ్జ్‌ తీసుకున్న వెంటనే హెల్మెట్‌లోని గ్రిల్స్‌కు తగిలి అక్కడే ఇరుక్కుపోయింది. ఒకవేళ ఆ బంతి కింద పడే సమయంలో లంక ఫీల్డర్లు క్యాచ్‌ పడితే బౌల్ట్‌ ఔటయ్యేవాడు. అదృష్టవశాత్తూ అతడికి తగలకపోవడంతో ఎలాంటి గాయం కాలేదు.

Buy Now on CodeCanyon